నాగావళి వరద ప్రవాహంలో చిక్కుకున్న అధికారులు

1చూసినవారు
నాగావళి వరద ప్రవాహంలో చిక్కుకున్న అధికారులు
నాగావళి వరద ప్రభావిత ప్రాంతం బూర్జ మండలం అల్లెన సందర్శనకు మండలం అధికార యత్రాంగం, పోలీస్ సిబ్బంది వెళ్లారు. అయితే వారు వెళ్లిన తర్వాత వరద తీవ్రత పెరగడంతో అక్కడే ప్రస్తుతం చిక్కుకుపోయారు. ప్రస్తుతం వారిని తీసుకురావడానికి పనుకుపర్త నుండి ఎస్టిఆర్ఎఫ్ బృందాలు బోట్లను సిద్ధం చేశాయి. అధికారులను తీసుకురడానికి వెళ్తున్న బోటు ప్రవాహ దాటికి ముందుకు వెళ్లడం ఇబ్బందిగా ఉన్నదని సమాచారం.

సంబంధిత పోస్ట్