గిరిజన అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి: కూన రవికుమార్

880చూసినవారు
గిరిజన అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి: కూన రవికుమార్
శ్రీకాకుళం, ఆముదాలవలసలో మంగళవారం జరిగిన సీతంపేట ITDA పాలకవర్గ సమావేశంలో ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, సాగునీరు, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి పథకాలు అందేలా, అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్