ఇకపై రోజూ గంట కరెంట్ కట్

1627చూసినవారు
ఇకపై రోజూ గంట కరెంట్ కట్
పొందూరు మండలంలోని అన్ని గ్రామాలకు నేటి నుంచి నెలరోజుల పాటు రోజూ రాత్రిపూట గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ సుధీర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కో సంస్థ ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ELR)లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్