శ్రీకాకుళం: మండల వీధిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

1356చూసినవారు
శ్రీకాకుళం: మండల వీధిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్
శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని మండల వీధిలో సోమవారం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు ఆకస్మికంగా పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానికులతో కలిసి పర్యవేక్షించిన ఆయన, పారిశుద్ధ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని, అప్పుడే పరిశుభ్రత సాధ్యమవుతుందని అన్నారు. ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నామని, దీనిపై శ్రద్ధ చూపితే మంచి ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్