జాతీయస్థాయిలో ఉత్తమ పాఠశాలగా జలుమూరు ప్రైమరీ - ఎమ్మెల్యే సత్కారం

1437చూసినవారు
జలుమూరు మోడల్ ప్రాథమిక పాఠశాలను జాతీయస్థాయిలో ఉత్తమ ప్రభుత్వ పాఠశాలగా ఎంపిక చేయడం జిల్లాకు, నరసన్నపేట నియోజకవర్గానికి గర్వకారణమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులను ఆయన సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్