నరసన్నపేట: ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్న రైతులు

844చూసినవారు
నరసన్నపేట మండలం దేవాది గ్రామంలో రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఆదివారం ఏడుగురు రైతులు తమ పొలాల్లో డ్రోన్ సహాయంతో జిల్లేడు ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ తోట రమణ మాట్లాడుతూ, ఈ గ్రామంలో 50 మందికి పైగా రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్