నరసన్నపేట: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 14 కోట్ల నిధులు

1559చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా, గతంలో నాడు-నేడు పథకంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను చేపడుతున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ ఈఈ కె.వి.ఎన్. మూర్తి తెలిపారు. సోమవారం నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 168 పాఠశాలల్లో రూ.14 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నామని, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. బాలికలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్