పోలాకి: ఏరువాక పౌర్ణమి ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు

552చూసినవారు
జేష్ట మాసం పౌర్ణమి రోజున రైతులు వ్యవసాయ పనిముట్లు శుభ్రం చేసి పనులు ప్రారంభించే ఏరువాక పున్నమిని పురస్కరించుకుని, ఆదివారం పోలాకి మండలం మబగాం గ్రామంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఏరువాక పట్టి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోజు రైతులకు ఎంతో పవిత్రమైనదని, ఇదే రోజున విత్తనాలు కూడా జల్లుతారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్