మందస ఏటీఎం పి.కూర్మారావు శనివారం మందస మండలం జిల్లుండ పంచాయతీలో గ్రామ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, స్లాబ్ రేట్లను తగ్గించడం ద్వారా అధిక ధరలు తగ్గి పేద, మధ్యతరగతి వర్గాలకు మేలు జరుగుతుందని, దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు.