సొండిపూడి గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

2315చూసినవారు
సొండిపూడి గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
మందస మండలం సొండిపూడి గ్రామంలో  వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక చవితి వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిమజ్జనం కార్యక్రమం ముందు లడ్డు వేలంపాటలో బుష్కల. మురళి బాబు, కృష్ణ వేణి దంపతులు అక్షరాల 22, 500 రూపాయలకు లడ్డుని దక్కించుకున్నారు. విగ్రహదాత మిస్క గణపతి దంపతులకు, దాతలకు, గ్రామస్తులకు, సాయక్ యూత్ కు పూజ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

సంబంధిత పోస్ట్