జలసమాధైన విద్యార్థుల వివరాలివే

1747చూసినవారు
జలసమాధైన విద్యార్థుల వివరాలివే
సంతబొమ్మాళి మండలం, భావనపాడు సముద్ర తీరంలో అలల ఉద్ధృతికి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఐటీ, సీఎస్ఈ విభాగం మొదటి ఏడాది చదువుతున్న అగస్తీమ(19), యస్వంత్(18)గా గుర్తించారు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు భావనపాడు బీచ్‌కు వెళ్లిన వీరు, రాకాసి అలలకు బలయ్యారు.

సంబంధిత పోస్ట్