కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై డోర్ టు డోర్ ప్రచారం

2చూసినవారు
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై డోర్ టు డోర్ ప్రచారం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన, ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై డోర్ టు డోర్ కార్యక్రమం జరిగింది. పాతపట్నం శాసనసభ్యులు మరియు మామిడి గోవిందరావు గారి ఆదేశానుసారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ అగతముడి అరుణ్, పి. ఏ. సి. ఎస్ అధ్యక్షులు మాతల గాంధీ, టిడిపి ఆర్గనైజింగ్ సెక్రెటరీ ముగితి కృష్ణ, నీటి సంఘం అధ్యక్షులు బుచ్చి సోమేశ్, టిడిపి మండల కార్యదర్శి వలురౌతు శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్