పోలియో చుక్కలతో చిన్నారులకు రక్షణ: పల్స్ పోలియో 2026 ప్రారంభం

1256చూసినవారు
పోలియో చుక్కలతో చిన్నారులకు రక్షణ: పల్స్ పోలియో 2026 ప్రారంభం
కొత్తూరు మండలం వసప గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో 2026 కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ అగతముడి అరుణ్ కుమార్, పీ.హెచ్.సీ DR. అగతముడి సంగీత ముఖ్య అతిథులుగా పాల్గొని, 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం నీటి సంఘం అధ్యక్షులు బుచ్చి సోమేశ్, టిడిపి కొత్తూరు మండల కార్యదర్శి వలురౌతు శంకర్, స్థానిక ఏఎన్ఎం, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్