కబడ్డీ టోర్నీలో 22 జట్లు, ఉత్సాహంగా ఆటగాళ్లు

812చూసినవారు
శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఆదివారం రెండో రోజున ఎంపీ కప్ కబడ్డీ టోర్నమెంట్-2026లో ఉద్దానం వారియర్స్, జిల్లా నలుమూలల నుండి 22 జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. మొత్తం 18 పురుషుల జట్లు, 4 మహిళల జట్లు ఈ మెగా టోర్నీలో తలపడుతున్నాయి. ఈ టోర్నీ ఈ నెల 29 వరకు జరగనుంది.

సంబంధిత పోస్ట్