శ్రీకాకుళం స్కూల్లో విద్యార్థులకు బాక్సింగ్ శిక్షణ

1చూసినవారు
శ్రీకాకుళం స్కూల్లో విద్యార్థులకు బాక్సింగ్ శిక్షణ
శ్రీకాకుళంలో PSNM స్కూల్‌లో ప్రతిరోజూ ఉదయం విద్యార్థులకు బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నారు. కోచ్ అధినేత పురుషోత్తం, సీనియర్ బాక్సర్ పి. ఉపేంద్ర పర్యవేక్షణలో జరుగుతున్న ఈ శిక్షణలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. క్రీడాస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ శిక్షణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్