కూలిపోయిన మూలపేట గ్రీన్ పోర్టు బ్రిడ్జి

763చూసినవారు
కూలిపోయిన మూలపేట గ్రీన్ పోర్టు బ్రిడ్జి
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ బ్రిడ్జి కుప్పకూలింది. సంతబొమ్మాలి మండలంలో భారీ వర్షాలకు వాగులు, నదులు ప్రవహాలు వరద నీటితో తీవ్ర స్థాయికి చేరాయి. ఈ వరద ధాటికి సంతబొమ్మాళి మండలంలోని మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్కు సంబంధించిన బ్రిడ్జి శుక్రవారం కుప్పకూలింది. దీంతో పోర్టుకు రాకపోకలు నిలిచాయి. నౌపడ జంక్షన్ - మూలపేట పోర్టుకు మధ్య బ్రిడ్జిని నిర్మించగా భావనపాడు సముద్రపు ముఖద్వారం నుంచి కాకరపల్లి తంపర మధ్య వరద పోటుకు ఆ బ్రిడ్జి కూలిపోయింది.

సంబంధిత పోస్ట్