కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

2చూసినవారు
కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
శ్రీకాకుళం జిల్లాలోని జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ ప్రాంగణం ఎచ్చెర్ల లోని శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ని బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సందర్శించి, తనిఖీలు నిర్వహించారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన నిశితంగా పరిశీలించారు. అక్కడి సిబ్బందికి అవసరమైన కొన్ని సూచనలను ఆయన చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తుని కూడా కలెక్టర్ తనిఖీ చేసారు.

సంబంధిత పోస్ట్