మంత్రి కొండపల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన డీఎంహెచ్వో

2చూసినవారు
మంత్రి కొండపల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన డీఎంహెచ్వో
ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేష్ కుమార్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ ని ఆదివారం విజయనగరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్