ప్రజాసేవకే ఐదేళ్ల పదవీకాలం అంకితం: పిరియా విజయ

0చూసినవారు
శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ తన ఐదేళ్ల పదవీకాలాన్ని ప్రజాసేవకు అంకితం చేశానని తెలిపారు. మంగళవారం జరిగిన చివరి సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ కాలంలో రూ. 65.70 కోట్లతో 1,922 అభివృద్ధి పనులు అమలు చేశామని, 120 కారుణ్య నియామకాలు, 126 మందికి పదోన్నతులు కల్పించామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సహకారాన్ని ఆమె స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్