గార: APGVB మినీ బ్రాంచ్ ప్రారంభం

0చూసినవారు
గార మండలం జొన్నలపాడు గ్రామంలో APGVB మినీ బ్రాంచ్ మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు శ్రీముసురు ప్రవల్లిక ఆధ్వర్యంలో రామచంద్రాపురం పంచాయతీ, ఒప్పంగి, వాడాడ గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు అందించబడును. రామచంద్రాపురం పంచాయతీ టీడీపీ ఇన్చార్జి కుంచాల సురేష్, అంబటి చక్రధర్, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్