తోలాపిలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

1181చూసినవారు
పొందూరు మండలం తోలాపి గ్రామంలో శుక్రవారం, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దవీధి యూత్ రాక్ స్టార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ గణేశుని నామస్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు, గ్రామస్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన దాతలు, గ్రామస్తులు, యువతకు పెద్దవీధి యూత్ రాక్ స్టార్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్