శ్రీకాకుళం జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారిగా జానకమ్మ

2చూసినవారు
శ్రీకాకుళం జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారిగా జానకమ్మ
శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిణి(DPRO)గా ఎస్. జానకమ్మ నియమితులయ్యారు. విజయనగరం డివిజనల్ పీఆర్వోగా పనిచేస్తున్న ఆమెకు డీపీఆర్వోగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ క్రమంలో శ్రీకాకుళం వచ్చి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు ప్రస్తుత డీపీఆర్వో కే. చెన్నకేశవరావు బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత పోస్ట్