లయన్స్ క్లబ్ ఆముదాలవలస నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

742చూసినవారు
ఆదివారం ఆముదాలవలసలోని కామేశ్వరి కళ్యాణ మండలంలో లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా J. వెంకటేశ్వరావు అధ్యక్షుడిగా, బి. సునీత కార్యదర్శిగా, పొన్నాడ రోసినీ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథులు నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ, సమాజ సేవలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. పలువురు నాయకులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్