డీసీసీబీ కాలనీ, రైతుబజార్ డ్రైనేజీలు పరిశీలించిన ఎమ్మెల్యే

0చూసినవారు
డీసీసీబీ కాలనీ, రైతుబజార్ డ్రైనేజీలు పరిశీలించిన ఎమ్మెల్యే
భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం డీసీసీబీ కాలనీ నుంచి రైతుబజార్ వరకు డ్రైనేజీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, పూడికను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట జేసీబీలతో పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. ముంపు సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు

సంబంధిత పోస్ట్