శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు సిద్ధం

11చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు సిద్ధం
శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు డీపీవో స్వరూప రాణి బుధవారం  తెలిపారు. జిల్లాలో మొత్తం 912 పంచాయతీలు ఉండగా, 904 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి 8,580 వార్డులకు 8,706 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16,11,363 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆమె వెల్లడించారు.

సంబంధిత పోస్ట్