శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో పల్స్ పోలియో కార్యక్రమం

753చూసినవారు
ఆదివారం ఉదయం నుండి జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాలు అధికారులు ప్రారంభించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రత్యేక బూత్ ఏర్పాటు చేయగా, ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడానికి ముందుకు వచ్చారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని తల్లిదండ్రులు తెలిపారు.

సంబంధిత పోస్ట్