శ్రీకాకుళంలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు పాఠశాలలకు సెలవు

9చూసినవారు
శ్రీకాకుళంలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు పాఠశాలలకు సెలవు
శ్రీకాకుళం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించారు. ఈ సెలవును పరిహార సెలవుగా పరిగణిస్తూ, పాఠశాలలు మరొక రోజు పనిచేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్