ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూములు ఏర్పాటు: ఎస్పీ

1చూసినవారు
ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూములు ఏర్పాటు: ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో డయల్-112, 6309990933 కంట్రోల్ రూమ్లతో పాటు 3 సబ్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణలో భాగంగా వీటిని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. శ్రీకాకుళం డీఎస్పీ 6309990804, 6309990805, టెక్కలి డీఎస్పీ 6309990811, స్పెషల్ బ్రాంచ్ 6309990911 ఉంచినట్లు చెప్పారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ఆయా నెంబర్లకు ఫోన్ చేసి అవసర సహాయం పొందచ్చని చెప్పారు.

సంబంధిత పోస్ట్