శ్రీకాకుళం నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి చర్యలు

1చూసినవారు
శ్రీకాకుళం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ మంగళవారం తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి, కేంద్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు ₹315 కోట్ల తో డి పి ఆర్ రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో మురుగునీరు రోడ్లపైకి వచ్చే సమస్య తీరుతుందని కమిషనర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్