ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ కి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

0చూసినవారు
ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ కి పటిష్ట భద్రతా ఏర్పాట్లు
శ్రీకాకుళం జిల్లాలో రేపు ( గురువారం) జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ కె. వి. మహేశ్వర రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లాలోని 523 ఎంపీటీసీ, 30 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 2004 పోలింగ్ కేంద్రాల వద్ద 1800 మంది పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్