నందిగం యూత్ ప్రెసిడెంట్ గా రెండో సారి గెలిపొందిన దేవదాస్

0చూసినవారు
నందిగం యూత్ ప్రెసిడెంట్ గా రెండో సారి గెలిపొందిన దేవదాస్
టెక్కలి నియోజకవర్గం నందిగం మండలం యూత్ ప్రెసిడెంట్ గా దేవదాస్ యాదవ్ విజయపతాకం ఎగరవేశారు. ఈ యూత్ లీడర్ ఎలక్షన్స్ లో నందిగం మండలం నుండి దానేటి. శివ (వైసీపీ). ఇప్పిలి. దేవదాస్ (జనసేన)మధ్య పోటీ జగిగింది. ఇందులో దానేటి శివ మీద 1734 ఓట్లు మెజారిటీ తో దేవదాస్ గెలుపొందారు. దేవదాస్ కు ఇది వరసగా రెండో సారి యూత్ ప్రెసిడెంట్ గా గెలవడం జరిగింది. రేపు జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ లో దేవదాస్ తన ఉనికిని చాటుతానని మా నాయకుడు తాడేలు చిరింజీవిని ఎంపీటీసీగా గెలిపించుకుంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్