లారీ డ్రైవర్ హత్య కేసులో తోటి డ్రైవర్ అరెస్ట్

3చూసినవారు
లారీ డ్రైవర్ హత్య కేసులో తోటి డ్రైవర్ అరెస్ట్
కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో లారీ డ్రైవర్ బాబూజీ స్వైన్ (41) మృతి కేసును పోలీసులు హత్యగా నిర్ధారించారు. జూన్ 26న గుర్తుతెలియని మృతదేహంగా వచ్చిన కథనం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సత్యనారాయణ, తోటి డ్రైవర్ కేదార్‌నాథే ఆర్థిక వివాదాల కారణంగా బాబూజీని హత్య చేసినట్లు తేల్చారు. టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఈ వివరాలను ఆదివారం వెల్లడించారు.
Job Suitcase

Jobs near you