MLC దువ్వాడ శ్రీనివాస్ విచారణకు వెళ్లే మార్గంలో భారీ పోలీసు బందోబస్తు

2159చూసినవారు
MLC దువ్వాడ శ్రీనివాస్ మంగళవారం కొత్తూరు పోలీస్ సర్కిల్ కార్యాలయానికి విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో, టెక్కలి, హిరమండలం, కొత్తూరు ప్రాంతాలలో పోలీసులు భారీగా మోహరించారు. దువ్వాడ ఇంటి సమీపంతో పాటు కొత్తూరు వైపు వెళ్లే మార్గంలో కూడా బందోబస్తు నిర్వహించారు. విచారణకు దువ్వాడ మాత్రమే హాజరయ్యేలా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్