శిలాఫలకంకే పరిమితం.. అంతిమ యాత్రకు అన్ని అడ్డంకులే

0చూసినవారు
శిలాఫలకంకే పరిమితం.. అంతిమ యాత్రకు అన్ని అడ్డంకులే
టెక్కలి మండలం రావివలస గ్రామంకి ఏడాది క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాలైన రహదారులు డ్రైనేజీలు నీటి సరఫరా స్మశాన వాటికలు రహదారి నిర్మాణం వాటి గురించి 15 కోట్ల నిధులు ప్రకటించడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు శిలాఫలకాలతో ప్రారంభించారు. అయితే నేటి వరకు ఇచ్చిన హామీల పరంగా పనులు పూర్తి కాకపోవడంతో అందులో భాగంగా స్మశాన వాటిక రహదారికి 65 లక్షలు కేటాయించిన నేటి వరకు రహదారి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఎవరైనా మరణించి అంత్యక్రియలు తీసుకువెళ్లాలి అంటే పొలాలు గట్లు వాగులు దాటి వెళ్ళవలసి వస్తుంది
ఇకనైనా సంబంధిత నాయకులు అధికారులు స్పందించాలని కోరుతున్నారు

సంబంధిత పోస్ట్