దువ్వాడ మిస్సింగ్‌పై వీడిన సస్పెన్స్

3156చూసినవారు
దువ్వాడ మిస్సింగ్‌పై వీడిన సస్పెన్స్
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యంపై సస్పెన్స్ వీడింది. ఆయన ఆరోగ్యం బాగోలేదని, మూడు వారాల సమయం కావాలని లాయర్ పోలీసులను కోరారు. దువ్వాడ మొబైల్ సిగ్నల్ ఒడిశాలోని బరంపురం వైపు చూపిస్తున్నట్లు సమాచారం అందింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్