జిల్లా ఆసుపత్రిలో అంబులెన్స్ లేక రోగుల బంధువుల ఇక్కట్లు

4చూసినవారు
జిల్లా ఆసుపత్రిలో అంబులెన్స్ లేక రోగుల బంధువుల ఇక్కట్లు
టెక్కలి జిల్లా ఆస్పత్రిలో వైద్యం నిమిత్తం అన్ని సౌకర్యాలు ఉన్న వివిధ రకాలుగా గాయాలు పాలైన రోగులు అంతేకాక అనేక కారణాలతో మృతి చెందిన వారిని ఆ బంధువులు వేరే ప్రదేశానికి తీసుకెళ్లాలి అంటే జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్ లేదు. దీనిపై స్థానిక మంత్రి వివిధ సమావేశాల్లో తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన పట్టించుకోకపోవడంతో 108 అందుబాటులో లేక ఆ సమయంలో రాక ప్రైవేట్ అంబులెన్స్ ఆశ్రయించాలంటే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయటంతో ఏం చేయాలో తోచక ఆ పేద కుటుంబ సభ్యులు ఒకానొక దశలో శవ యాత్ర రథం వాహనం పై ఆ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్