ఆముదాలవలస: ఘనంగా గురుపూజ ఉత్సవం

74చూసినవారు
ఆముదాలవలస నియోజక వర్గంలో గురువారం ఘనంగా గురుపూజ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే శిరిడీ సాయి బాబా ఆలయనకు దర్శిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్