గౌస్ బాబా జండా పండుగ: ముస్లింలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

0చూసినవారు
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు ముస్లిం కాలనీలో గురువారం గౌస్ బాబా జండా పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తమ్మినేని గీత సాగర్, టిడిపి నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ముస్లిం కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ చైర్ పర్సన్ గీతా విద్యాసాగర్ ఈ సందర్భంగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్