ఆమదాలవలస పురపాలక ప్రజలకు ముఖ్య గమనిక

0చూసినవారు
ఆమదాలవలస పురపాలక ప్రజలకు ముఖ్య గమనిక
ఆమదాలవలస పురపాలక సంఘ పరిధిలోని అలమాజీపేట పంప్ హౌస్ వద్ద ఉన్న ప్రధాన మంచినీటి సరఫరా బావిలో పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనుల కారణంగా మార్చి 5 నుంచి మార్చి 11 వరకు రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి బుధవారం తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్