జమ్ము వద్ద లారీ-బైక్ ఢీ.. ఆర్మీ ఉద్యోగికి తీవ్ర గాయాలు

753చూసినవారు
జమ్ము వద్ద లారీ-బైక్ ఢీ.. ఆర్మీ ఉద్యోగికి తీవ్ర గాయాలు
నరసన్నపేట మండలంలోని జమ్ము గ్రామం వద్ద లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో గడ్డియ్యపేటకు చెందిన ఆర్మీ ఉద్యోగి గాదె పవన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి, పవన్‌ను నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్