మంగళవారం తాడేపల్లిలో వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని శ్రీకాకుళం జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి సనపల మోహన్ సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, సోషల్ మీడియా కార్యకలాపాలు, జిల్లాలో పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస
వైసీపీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ కూడా పాల్గొన్నారు.