ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో సూర్యునింటి వెంకటేశ్వరరావు, హిమబిందు దంపతులు భవానీల సన్నిధానం వద్ద భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భవానీ భక్తులకు అల్పాహారం మరియు పలదానాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామంలోని భక్తి వాతావరణాన్ని మరింత పెంచింది.