వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసిన ఎచ్చెర్ల నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు పిన్నింటి సాయికుమార్ గురువారం విశాఖపట్నంలో పరామర్శించారు. వారి వెంట పలువురు ఉన్నారు.