ఎచ్చెర్ల: పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్

1చూసినవారు
ఎచ్చెర్ల: పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
ఎచ్చెర్ల మండలంలోని కుశలాపురం బైపాస్ సమీపంలో బుధవారం రాత్రి పేకాట ఆడుతున్న శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, రూ. 60,500 నగదుతో పాటు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జి. లక్ష్మణరావు తెలిపారు. పేకాట శిబిరాలపై నిఘా పెట్టామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్