ఎచ్చెర్ల: ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఈశ్వర్

6చూసినవారు
ఎచ్చెర్ల: ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఈశ్వర్
ఎచ్చెర్ల మండల కేంద్రంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆరో ప్లాంట్ ను ఏర్పాటు చేసి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, గతంలో నమస్తే ఎచ్చర్ల కార్యక్రమంలో స్థానికులు మంచినీటి సదుపాయం కల్పించాలని కోరారని, దానికనుగుణంగా ఒక ప్రైవేట్ సంస్థ సహకారంతో ఆరో ప్లాంట్ ఏర్పాటు చేశామని తెలిపారు. పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్