ఎచ్చెర్ల: "పిల్లల చదువులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి"

83చూసినవారు
ఎచ్చెర్ల: "పిల్లల చదువులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి"
ఎచ్చెర్ల మండలం ముద్దాడ జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశం గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్ మాట్లాడుతూ, విద్యార్థుల చదువులపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్రావు, మాజీ సర్పంచ్ మల్లేశ్వరరావు, పీఎంసీ చైర్మన్ పాపారావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్