లావేరు: వంట ఏజెన్సీ సభ్యులతో సమావేశం నిర్వహణ

0చూసినవారు
లావేరు: వంట ఏజెన్సీ సభ్యులతో సమావేశం నిర్వహణ
లావేరు మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్న వంట ఏజెన్సీ సభ్యులతో ఎంఈఓ మల్లికార్జునరావు సమావేశం నిర్వహించారు. బుధవారం ఎంఆర్సి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మెనూ ప్రకారం విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా అందించాలని ఆయన సూచించారు. వంట చేసే ప్రదేశాలలో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని కూడా ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్