ఇచ్చాపురం - Ichapuram

ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పుండ్కర్

శ్రీకాకుళం, ఇచ్చాపురం: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా పంపిణీ అయిన ఎనిమిది ఎలక్ట్రానిక్ వాహనాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పారిశుభ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. కవిటి, రాజపురం, కంచిలి, ఎమ్.య.స్. పల్లి, ఇచ్చాపురం, మసకాపురం, వజ్రపు కొత్తూరు, పల్లిఊరు, మందస, బుడారిసింగి, పలాస (తర్లకోట), కోటబొమ్మాలి (నిమ్మాడ) మండలాలకు ఒక్కొక్కటి చొప్పున, కోటబొమ్మాలి మండలం నిమ్మాడకు రెండు వాహనాలు కలిపి మొత్తం 8 వాహనాలను మంజూరు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య కలెక్టరుకు వివరించారు.

వీడియోలు


కరీంనగర్ జిల్లా