కవిటిలో శిశువు మృతదేహం కలకలం

1చూసినవారు
శనివారం కవిటి మండలం గొండ్యా లపుట్టుగలో ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ వద్ద శిశువు మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.