ఇచ్చాపురం: మా టీచర్ ను బదిలీ చేయొద్దు.. విద్యార్థుల కన్నీళ్లు

2050చూసినవారు
ఇచ్చాపురం మండలం కొటారి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఎం. శ్రావణి బదిలీ నేపథ్యంలో, విద్యార్థులు ఆమెను అక్కడే ఉంచాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. గురువారం జరిగిన వీడ్కోలు సభ అనంతరం, విద్యార్థులు ఆమెను వెంబడించి, మమ్మల్ని విడిచి వెళ్ళవద్దని వేడుకున్నారు. ఈ సంఘటన ఉపాధ్యాయురాలిపై విద్యార్థుల అనుబంధాన్ని తెలియజేసింది.

సంబంధిత పోస్ట్